Live Suicide : బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తూ.. మరొకరితో న్యూడ్ వీడియో కాల్.. ప్రేమికుడు లైవ్ సూసైడ్

by Disha Web Desk |
Live Suicide : బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తూ.. మరొకరితో న్యూడ్ వీడియో కాల్.. ప్రేమికుడు లైవ్ సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమించడం.. మోసం చేయడం నేటి రోజుల్లో యువతీయువకులకు ఫ్యాషన్ అయింది. నచ్చిన వారితో కొద్ది రోజులు తిరగడం.. అవసరాలు తీర్చుకోవడం.. ఆ తర్వాత మరొకరిని వెతుక్కోని మొదటి లవ్‌కు హ్యాండ్ ఇవ్వడం పరిపాటిగా మారింది. తాజాగా అలాంటి మోసంతోనే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియురాలు చేసిన మోసాన్ని భరించలేకపోతున్నానని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

''ఐదేళ్ల నుంచి అమ్మాయిని పిచ్చిపిచ్చిగా ప్రేమించా. డాక్టర్ అయ్యాక అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అదే నా ప్రాణం అనుకుని బతికా. చాలా మోసం చేసింది. నాతో చాట్ చేస్తూ వేరే వాడితో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడింది. ఇంకా బతకలేను'' అంటూ ఓ యువకుడు ఫోన్ లైన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడిది కర్నూలు జిల్లా లక్ష్మీపురం గ్రామంగా తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాచాల్సి ఉంది.

Read More...

వైశాలి కిడ్నాప్ కేసు: దొరికిన నవీన్ రెడ్డి కారు



Next Story