- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు
by Malleboina Mahesh |
ఇటీవల కాలంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) వరుసగా బాంబు బెదిరింపులు (Bomb threats) వస్తున్నాయి. తాజాగా నెదర్లాండ్స్ విమానంలో (Netherlands plane) బాంబు పెట్టామని దుండగులు మెయిల్ చేశారు. దీంతో అప్రమత్తం అయిన అధికారుల ఆదేశాలతో విమానాన్ని వెంటనే పైలట్ ఎయిర్ పోర్టులోనే ల్యాండ్ చేశాడు. హుటాహుటిన విమానంలోని ప్రయాణికులను కిందకి దించేసిన అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉండగా.. గత కొంత కాలంగా ఇలాంటి ఫేక్ మెయిల్స్, బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికి అధికారులు రిస్క్ తీసుకోకుండా తనిఖీలు చేస్తూనే ఉన్నారు.
Next Story






