- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొలెరో, బైక్ ఢీ.. పలువురికి గాయాలు..
by Taduka Kalyani |
మండల పరిధిలోని కొట్టాల్ గడ్డ సమీపంలో బొలెరో వాహనాన్ని బైక్ బలంగా ఢీకొట్టడంతో పలువురికి తీవ్రగాయాలైనాయి.

X
దిశ, బిజినేపల్లి: మండల పరిధిలోని కొట్టాల్ గడ్డ సమీపంలో బొలెరో వాహనాన్ని బైక్ బలంగా ఢీకొట్టడంతో పలువురికి తీవ్రగాయాలైనాయి. వివరాలు ఇలా ఉన్నాయి. రాములు మల్కాపురం, తిరుపతయ్య గగ్గలపల్లి గోపాలకృష్ణ లు వట్టెం గ్రామంలో బొడ్రాయి పండుగ కొరకు వెళ్లి మళ్లీ తిరిగి నాగర్ కర్నూల్ వస్తుండగా కొట్టాల్ గడ్డ వద్ద బొలెరో వాహనం బైకును ఢీకొట్టింది. దీంతో రాములు, తిరుపతయ్య, గోపాలకృష్ణలకు తీవ్ర గాయాలు అవడంతో నాగర్ కర్నూల్ వైపు వెళుతున్న కాంగ్రెస్ యూత్ జిల్లా అధ్యక్షుడు కోడిదల రాము వాహనం ఆపి గాయాలైన వారిని 108 సహాయంతో నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Next Story






