గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యం

by Chintha Aamani |

గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభించిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యం
X

దిశ,ఉప్పల్ : గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభించిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర 55 ఏళ్ల వయసున్న వృద్ధురాలి మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిని ఎవరైనా గుర్తు పడితే పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని ఏఎస్ఐ వెంకట్ రెడ్డి కోరారు.

Next Story