- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో దారుణం.. హత్య జరిగిన 6 నెలల తర్వాత దొరికిన మృతదేహం
హైదరాబాద్(Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముషీరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముషీరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్(Lower Tank Bund) పరిధిలో ఆరు నెలల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు ఒక మహిళను హత్య చేసి డీబీఆర్ మిల్లులోని మూడో అంతస్తులో ఉన్న సంపులో పడేశారు. హత్య జరిగి 6 నెలలు అవ్వడంతో పూర్తిగా మృతదేహం(Dead Body) అస్థిపంజరంగా మారింది. సోమవారం అటుగా వెళ్లిన వారు.. అస్థిపంజరాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సామాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న దోమలగూడ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్‌లో దారుణం
— Telugu Scribe (@TeluguScribe) April 21, 2025
హత్య జరిగిన 6 నెలల తర్వాత దొరికిన మృతదేహం
ముషీరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ పరిధిలో 6 నెలల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు ఒక మహిళను హత్య చేసి డిబీఆర్ మిల్లులోని మూడవ అంతస్తులో ఉన్న సంపులో పడేశారు
హత్య జరిగి 6 నెలలు అవ్వడంతో పూర్తిగా అస్థిపంజరంగా మారిన… pic.twitter.com/zD8lixeUJt






