- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: కేరళలో ఘోర పడవ ప్రమాదం.. 9 మంది మృతి
by Satheesh |
కేరళలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి మలప్పురం తన్నూర్ బీచ్ దగ్గర ఓ టూరిస్ట్ బోటు బోల్తా పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కేరళలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి మలప్పురం తన్నూర్ బీచ్ దగ్గర ఓ టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మృతి చెందారు. మరికొందరు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించాయి. కాగా, ఈ ప్రమాద సమయంలో బోటులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. నీటిలో గల్లంతైన పర్యాటకుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి కావడంతో సహయక చర్యలకు ఇబ్బందులు తలెత్తున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






