షోరూమ్‌లో ఒక్కసారిగా పేలిన 12 ఎలక్ట్రిక్ బైకులు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-01-25 06:33:32  IST  )

హైదారబాద్‌లోని హైదర్‌గూడలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

షోరూమ్‌లో ఒక్కసారిగా పేలిన 12 ఎలక్ట్రిక్ బైకులు
X

దిశ, వెబ్ డెస్క్: హైరదాబాద్‌లోని హైదర్‌గూడలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆడమ్ ఈ బైక్ షోరూమ్‌లో ఒక్కసారిగారి ఎలక్ట్రిక్ బైక్‌లలోని బ్యాటరీలు పేలి.. మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 12 ఎలక్ట్రిక్ బైకులు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story