- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ ఎంపీ కన్నుమూత
by Javid Pasha |
ఆగ్రాకు చెందిన బీజేపీ రాజ్యసభ మెంబర్ హర్ ద్వార్ దూబే (74) సోమవారం కన్నుమూశారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఆగ్రాకు చెందిన బీజేపీ రాజ్యసభ మెంబర్ హర్ ద్వార్ దూబే (74) సోమవారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆయన.. ఆరోగ్యం క్షీణించి మృతి చెందారు. కాగా దూబే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ సారి మంత్రిగా కూడా పని చేశారు. ఇక ఎంపీ హర్ ద్వార్ దూబే మృతి పట్ల పలువరు బీజేపీ ఎంపీలు సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు రాజేంద్ర అగర్వాల్, రాకుమార్ చహాద్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Next Story






