సొంత అన్నతో చెల్లెలి వివాహేతర సంబంధం.. ప్రెగ్నెన్సీ రిపోర్టులో సంచలన విషయాలు!

by Sujitha Rachapalli |

సాధారణంగా అన్నాచెల్లెలి బంధం ఎలా ఉంటుంది? ఏదేమైనా తను మాత్రం తన తోబుట్టువుకు ప్రాబ్లమ్ కాకూడదని కోరుకుంటారు. ముఖ్యంగా అన్న కాపురం చల్లగా ఉండాలని.. తనకు పుట్టిన పిల్లలు గొప్పోళ్లుగా ఉండాలని చెల్లి కోరుకుంటుంది. చెల్లి కాపురంలో సమస్య వస్తే తనే ముందు

సొంత అన్నతో చెల్లెలి వివాహేతర సంబంధం.. ప్రెగ్నెన్సీ రిపోర్టులో సంచలన విషయాలు!
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా అన్నాచెల్లెలి బంధం ఎలా ఉంటుంది? ఏదేమైనా తను మాత్రం తన తోబుట్టువుకు ప్రాబ్లమ్ కాకూడదని కోరుకుంటారు. ముఖ్యంగా అన్న కాపురం చల్లగా ఉండాలని.. తనకు పుట్టిన పిల్లలు గొప్పోళ్లుగా ఉండాలని చెల్లి కోరుకుంటుంది. చెల్లి కాపురంలో సమస్య వస్తే తనే ముందు నిలబడాలని.. ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేస్తానని ముందుంటాడు అన్న. కానీ మనం చర్చించబోయే స్టోరీలో.. వీరి కాపురాల్లో స్వయంగా నిప్పులు పోసుకున్నారు ఇద్దరు. అన్నకు అందమైన అమ్మాయితో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. వారికి పిల్లలు కూడా పుట్టి హ్యాపీగా ఉంది ఫ్యామిలీ. అటు చెల్లికి కూడా మంచి గుణవంతుడు, ధనవంతుడిని చూసి వివాహం జరిపించారు. అంతా బాగుందని అనుకున్న సమయంలో అసలు విషయం బయటపడింది. రెండోసారి చెల్లి ప్రెగ్నెంట్ అయినప్పుడు.. ఆమె భర్తకు అనుమానం మొదలైంది. అసలు ఏం జరుగుతుందని ఆరా తీస్తే సొంత అన్నతో ఎఫైర్ పెట్టుకుంది ఈ మహాతల్లి. చాట్స్, కాల్ రికార్డింగ్స్‌తో ఈ ఇల్లీగల్ ఎఫైర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అయినా విషయం కోర్టు దాకా వెళ్లగా ప్రెగ్నెన్సీ రిపోర్టులో కూడా ఇదే విషయం వెల్లడి అయింది. దీంతో విడాకులు కన్ఫర్మ్ అయ్యాయి.

ఇక ఈ వివాహేతర సంబంధం గురించి ముందే తెలిసిన అన్న భార్య.. ఛీ కొట్టి తన దారి తను చూసుకుంది. దీంతో వీరికి అడ్డు లేకుండా పోయింది. ఏకంగా ఇద్దరు బెడ్ రూమ్ పంచుకునే స్థాయికి చేరగా.. అన్న కారణంగా చెల్లి ప్రెగ్నెంట్ అయింది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందని ఆరా తీస్తే.. అన్న పట్ల అట్రాక్షన్ కొంత అయితే, ఆయన వెనుకున్న ఆస్తి ఇంపార్టెంట్ రీజన్ అని తేలింది. కాగా ఈ స్టోరీని ఓ అడ్వకేట్ పాడ్ కాస్ట్‌లో పంచుకోగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story