మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-24 08:29:22  IST  )

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Malla Reddy) ఇంట్లో ఇవాళ మధ్యాహ్నం ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Malla Reddy) ఇంట్లో ఇవాళ మధ్యాహ్నం ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల విషయంలో భారీగా విద్యార్థుల నుంచి డొనేషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా మేనేజ్‌మెంట్ కోటాలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కన్నా విద్యార్థుల నుంచి భారీగా డబ్బు లాగుతున్నారనే ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందాయి. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వానికి చెల్లిస్తున్న ఆదాయ పన్నులో హెచ్చుతగ్గులను గుర్తించిన ఐటీ అధికారులు ఇవాళ కోడలు ప్రీతి రెడ్డితో పాటు కొడుకు భద్రారెడ్డి ఇళ్లలో సోదాలు చేపడుతున్నారు.

Next Story