- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG Blast: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పేలుడు.. ఒకరికి తీవ్ర గాయాలు
భారీ పేలుడు సంభవించిన ఘటన హయత్‌నగర్ (Hayathnagar) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారీ పేలుడు సంభవించిన ఘటన హయత్‌నగర్ (Hayathnagar) పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్టేషన్ ఆవరణలో చెత్తను తగులబెడుతుండగా ఆకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో జీఎంఆర్ (GMR) సంస్థకు చెందిన పారిశుధ్య కార్మికురాలు శాంతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్టేషన్ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, ఖాళీ సీసాలో గ్యాస్ పేరుకుపోవడం వల్ల పేలుడు సంభవించినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






