- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్కొండ మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి..రేపు ఆర్మూర్లో అంత్యక్రియలు..
by Batti.Sumithra |
బాల్కొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం మధుసూదన్ రెడ్డి సతీమణి గడ్డం లక్ష్మీదేవి (82) అనారోగ్యంతో రెండు రోజుల కిందట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

X
దిశ, ఆర్మూర్ : బాల్కొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం మధుసూదన్ రెడ్డి సతీమణి గడ్డం లక్ష్మీదేవి (82) అనారోగ్యంతో రెండు రోజుల కిందట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆమె భర్త బాల్కొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం మధుసూదన్ రెడ్డి గతంలోనే మరణించగా, కుమారులు సంజీవరెడ్డి, మహేందర్ రెడ్డి, పూర్ణ ప్రకాశ్ రెడ్డి, కుమార్తెలు స్వరూప రాణి, వసంత కుమారి లు ఉన్నారు. ఆర్మూర్ లో సోమవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు, కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
Next Story






