- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం
by Chintha Aamani |
ఐదేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది.

X
దిశ, రాజేంద్రనగర్: ఐదేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు.. ఆటో డ్రైవర్ హమీద్ బుద్వేల్ లోని మొండి కత్వ వద్దకు ఓ బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అదే సమయంలో నీటి కాలువలో ఉన్న యువకులు వీడియో తీసి పోలీసులకు పంపడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. కేసు వివరాలపై ఇన్స్పెక్టర్ క్యాస్ట్రోను సంప్రదించగా.. పొక్సో కేసు కావడంతో నిబంధనల ప్రకారం వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేశారు.
Next Story






