- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం ఇంట్లోకి ఆయుధాలతో చొరబడేందుకు యత్నం
సీఎం ఇంట్లోకి ఆయుధాలతో చొరబడేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం ఇంట్లోకి ఆయుధాలతో చొరబడేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నివాసం వద్ద ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసు స్టిక్కర్ ఉన్న వాహనంతో మమతా నివాసంలోకి ప్రవేశించేందుకు యత్నించగా అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే దుండగుడిని అరెస్ట్ చేశారు. అయితే ఆ సమయంలో సీఎం మమతాబెనర్జీ ఇంట్లోనే ఉన్నారు. నిందితుడి వద్ద చాకుతో పాటు గంజాయి లభ్యమైంది. నిందితుడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






