- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోతిరెడ్డిపల్లిలో దారుణం.. కొడుకుపై తండ్రి కత్తితో దాడి
by GSrikanth |
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో కొడుకుపై తండ్రి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






