- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం...ఆస్తి కోసం అన్ననే హతమార్చాడు
by Sridhar Babu |
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులా పూర్ గ్రామం లో తమ్ముడు సొంత అన్ననే హతమార్చాడు.

X
దిశ,మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులా పూర్ గ్రామం లో తమ్ముడు సొంత అన్ననే హతమార్చాడు. స్థానికుల వివరాల ప్రకారం ఒబులాపూర్ గ్రామానికి చెందిన పల్లపు సాయిలు, చంద్రి అన్నదమ్ములు. వీరికి కొద్ది రోజులుగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ కక్షతో గోదావరి నది ఒడ్డున సాయిని చంద్రి కత్తితో నరికి హత్య చేశాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- murder
Next Story






