- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేకాటరాయుళ్ల అరెస్ట్
by Kema Shiva Kumar |
ఖానాపూర్ మండల పరిధిలోని గోసంపల్లె గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఆ పేకాట స్థావరలపై మంగళవారం పోలీసులు మెరుపు దాడి చేసి ఆరుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు.

X
దిశ, ఖానాపూర్ : ఖానాపూర్ మండల పరిధిలోని గోసంపల్లె గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఆ పేకాట స్థావరలపై మంగళవారం పోలీసులు మెరుపు దాడి చేసి ఆరుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. ఈ దాడుల్లో రూ.4 వేలు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది రవి, తదితరులు పాల్గొన్నారు.
Next Story






