- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేకాట రాయుళ్ల అరెస్ట్..
by Taduka Kalyani |
గుట్టు చప్పుడు కాకుండా జూదం ఆడుతున్న 8 మంది జూదరులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన శనివారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, అల్వాల్: గుట్టు చప్పుడు కాకుండా జూదం ఆడుతున్న 8 మంది జూదరులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన శనివారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనాజీగూడ శివానగర్ లోని ఒక ఇంట్లో జూదం ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు స్థావరంపై దాడిచేసి 8 మందిని అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి రూ.45 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Next Story






