- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో దారుణం.. ఏపీ యువతిపై ఇద్దరు కానిస్టేబుళ్ల అత్యాచారం
by Ajay Maddhiboyina |
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. దైశ దర్శనానికి వెళ్లిని ఆంధ్ర ప్రదేశ్ యువతిపై ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. తిరువన్నమలై ప్రాంతంలోని ఎంథాల్ బైపాస్ వద్ద టమాటాలు తరలిస్తున్న వాహనం ఆపిన ఇద్దరు కానిస్టేబుళ్లు, అనుమానం ఉందని అందులోని యువతిని కిందకు దింపారు.

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. దైశ దర్శనానికి వెళ్లిని ఆంధ్ర ప్రదేశ్ యువతిపై ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. తిరువన్నమలై ప్రాంతంలోని ఎంథాల్ బైపాస్ వద్ద టమాటాలు తరలిస్తున్న వాహనం ఆపిన ఇద్దరు కానిస్టేబుళ్లు, అనుమానం ఉందని అందులోని యువతిని కిందకు దింపారు. తరవాత ఆ యువతిని కిందకి దింపి పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ ఇద్దరు కానిన్టేబుళ్లను సురేష్ రాజ్, సుందర్ గా గుర్తించారు. బాధిత యవతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. చట్టాన్ని రక్షించాల్సింది పోలీసులే అలాంటిది పోలీసులే ఈ దారుణానికి పాల్పడటంతో కఠిన చర్యలు తీసుకోవాలని యువతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






