- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బ్రదర్స్.. దయచేసి పెళ్లి చేసుకోకండి.. ఒకవేళ చేసుకుంటే ముందు ఆ పని చేయండి’
భార్య వేధింపులు(Wife harassment) తట్టుకోలేక మరో భర్త ఆత్మహత్య(Husband suicide) చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ఇండోర్‌లో చోటుచేసుకున్నది.

X
దిశ, వెబ్‌డెస్క్: భార్య వేధింపులు(Wife harassment) తట్టుకోలేక మరో భర్త ఆత్మహత్య(Husband suicide) చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ఇండోర్‌లో చోటుచేసుకున్నది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరికి వారు దూరంగా ఉంటున్నారు. అయినా భర్తను వేధించడం భార్య ఆపకపోడంతో భర్త(నితిన్) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా నితిన్ రాసిన సూసైడ్ లేఖలో సంచలన విషయాలు వెల్లడించారు. ‘స్త్రీలకు సంబంధించిన చట్టాల్లో చాలా మార్పులు తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఈ సందర్భంగా యువకులకు కీలక మెసేజ్ ఇచ్చారు. ‘బ్రదర్స్ దయచేసి పెళ్లి చేసుకోకండి.. ఒకవేళ అనివార్యమైన పరిస్థితుల్లో చేసుకున్నా ముందే అగ్రిమెంట్ రాసుకోండి’ అని తన సూసైడ్ లెటర్‌లో రాశాడు.
Next Story






