- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
by Ratna Kumari |
నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, ఖానాపూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని మృతదేహం పూర్తిస్థాయిలో ఖాళీ బూడిదయింది.

X
దిశ, బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, ఖానాపూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని మృతదేహం పూర్తిస్థాయిలో ఖాళీ బూడిదయింది. మంగళవారం ఎస్సై తెలిపిన విశ్వసనీయ సమాచారం మేరకు మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 95 /ఆ/1 లో గుర్తుతెలియని ఆడమనిషి మృత దేహం పూర్తిగా ఖాళీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాడీ చేతికి గాజులు ఉండడంతో ఆడ మనిషిగా గుర్తింపు ఉందని తెలిపారు. మొక్కజొన్న కుప్పలు పూర్తిగా ఖాళీ చేతులకు మాత్రం గాజులు, కాళ్లకు మెట్టెలు ఉన్నాయని ఎవరైనా మిస్ అయితే ఈ శవాన్ని గుర్తుపట్టగలరని తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంషాద్దీన్ తెలిపారు.
Next Story






