- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు తెలియని మృతదేహం లభ్యం..
by Batti.Sumithra |
సిద్దిపేట కొత్త బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం సృష్టించింది.

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట కొత్త బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన విరాల ప్రకారం కొత్త బస్ స్టాండ్ సులబ కాంప్లెక్స్ వెనకాల 35 నుండి 40 సంవత్సరాల గుర్తు తెలియని మగ వ్యక్తి చనిపోయి పడి ఉన్నాడు. మృత దేహం కుళ్ళిపోయిన స్థితిలో దుర్వాసని వస్తున్నది. ఆనవాలు గుర్తు పట్టుటకు వీలులేకుండా ఉంది. బ్లూ కలర్ పాంట్, లేతబ్లూ వైట్ కలర్ లో షర్ట్ ధరించి ఉన్నాడు. ఆర్టీసీ కానిస్టేబుల్ గాంధారి కేశవాచారి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
Next Story






