- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మణికొండలో పేలుడు.. భయాందోళనలో స్థానికులు
by Javid Pasha |
మణికొండలోని లాలమ్మ గార్డెన్ లో పేలుడు సంభవించింది.

X
దిశ, వెబ్ డెస్క్: మణికొండలోని లాలమ్మ గార్డెన్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా అతడిని హాస్పిటల్ కు తరలించారు. భారీ పేలుడు శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. కాగా కెమికల్ డబ్బాలు పేలడం వల్ల ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
Next Story






