- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీఆర్ జిల్లాలో యాసిడ్ దాడి కలకలం
by Javid Pasha |
ఎన్టీఆర్ జిల్లా ఐతవరంలో యాసిడ్ దాడి కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై దుండగుడు యాసిడ్ తో దాడి చేసి గాయపరిచాడు.

X
దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా ఐతవరంలో యాసిడ్ దాడి కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై దుండగుడు యాసిడ్ తో దాడి చేసి గాయపరిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన వాళ్లను బంధువులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






