- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారును ఢీ కొట్టిన అమర్ రాజా కంపెనీ బస్సు
కర్నూల్ జిల్లాలో బస్సు ప్రమాదం మొదలు.. వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లాలో బస్సు ప్రమాదం మొదలు.. వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా పాతరేణిగుంట సమీపంలో ఎంప్లాయిస్ ను తీసుకువెళ్తున్న అమరరాజా కంపెనీకి చెందిన బస్సు కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జనుజ్జవ్వగా.. ఈ రెండింటి పక్క నుంచి వెళ్తున్న టీవీఎస్ వాహనదారుడు గాయపడ్డాడు. అతని కాలు ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. నగరి నుంచి కరకంబాడి సమీపంలో ఉన్న అమరరాజా ఫ్యాక్టరీ ఉద్యోగులను తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరగింది. ప్రమాదంలో ఎవరైనా మరణించారా? కారులో ఉన్నవారి పరిస్థితి ఏంటి ? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
Read More..
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన ఇన్నోవా.. స్పాట్ లో 8మంది
Next Story






