- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీచర్‌తో ఎఫైర్.. ట్యూషన్ పేరుతో భార్య రొమాన్స్.. ‘మాస్టార్’ స్కెచ్ మామూలుగా లేదుగా..

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ జలౌన్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాలు ఎంత దారుణాలకు ఒడిగట్టేలా చేస్తాయనేందుకు ఉదాహరణగా నిలిచింది. పుష్ప అనే వివాహిత.. తన పిల్లలకు ఇంట్లోనే ట్యూషన్ చెప్పేందుకు టీచర్ అభిషేక్‌ను నియమించింది. అయితే ఇలా ప్రారంభమైన వారిద్దరి మధ్య పరిచయం కాస్త రొమాంటిక్‌గా మారింది. భర్త లేని సమయంలో సాయంత్రాలను రొమాంటిక్‌గా మార్చేసుకున్నారు. ఇది కాస్త స్ట్రాంగ్ కావడంతో పుష్ప ఊహించలేని నిర్ణయం తీసుకుంది.
మే 27న పుష్ప తన కుటుంబాన్ని వదిలి అభిషేక్‌తో ఢిల్లీకి పారిపోయింది. అతడిని పెళ్లి చేసుకోవాలని కోరింది. కానీ ఇప్పటికే చాలా మందితో ఎఫైర్ ఉన్న టీచర్ ఈమెను వాడుకుని వదిలేద్దామనుకున్నాడు. ఒత్తిడి పెరిగేసరికి చంపడమే పరిష్కారమని నిర్ణయించుకున్నాడు. ఆమెను నైనిటాల్‌కు రప్పించి.. సరస్సులోకి నెట్టి చేతులు దులుపుకున్నాడు. మొత్తానికి ఈ విధంగా తనను మర్డర్ చేసిన ప్రియుడు.. ప్రస్తుతం అరెస్ట్ అయ్యాడు.






