- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
arrest : చోరీ కేసులో నిందితులు అరెస్ట్
చోరీ కేసులో పోలీసులు నిందితులని అరెస్ట్ చేశారు. గత నెల 30వ తేదీన గుండాలలోని మణికంఠ జ్యువెలరీ షాపు లో దొంగతనం జరిగింది.

X
దిశ, గుండాల : చోరీ కేసులో పోలీసులు నిందితులని అరెస్ట్ చేశారు. గత నెల 30వ తేదీన గుండాలలోని మణికంఠ జ్యువెలరీ షాపు లో దొంగతనం జరిగింది. ఇందులో నలుగురు నిందితులు పాల్గొనగా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన మలపోలు శివ నాగ మహేష్, బొమ్మిడి సాయి కుమార్, కాకినాడ శ్రీనివాసాచారిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపారు.
ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరగా ఛేదించిన గుండాల సీఐ రవీందర్, ఎస్ఐ రాజమౌళి, సిబ్బందిని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మంగయ్య, చీమల వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, ప్రవీణ్, శంకర్, గోపి పాల్గొన్నారు.
Next Story






