- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే యువతి దుర్మరణం
by Kema Shiva Kumar |
రోడ్డు ప్రమాదం (Road Accident)లో స్పాట్‌లో యువతి దుర్మరణం పాలైన విషాద ఘటన సూర్యాపేట (Suryapet) జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో స్పాట్‌లో యువతి దుర్మరణం పాలైన విషాద ఘటన సూర్యాపేట (Suryapet) జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బైక్‌పై అన్నాచెల్లెలు కలిసి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మునగాల (Munagala) మండలం ఆకుపాముల (Aakupamula) వద్దకు రాగానే వారికి ఎదురుగా గేదెలు అడ్డొచ్చాయి. దీంతో బైక్ అదుపుతప్పి కింద పడిపోగా యువతిపై నుంచి లారీ దూసుకెళ్లి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించి స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Next Story






