- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడపలో మద్యం మత్తులో యువకుడి వీరంగం.. రోడ్డుకు అడ్డంగా కారు పెట్టి హల్‌చల్
by Ajay Maddhiboyina |
కడపలో మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. నడీరోడ్డుకు అడ్డంగా కారు పెట్టి దానిపైకి ఎక్కి హల్ చల్ చేశాడు. తన కూతురుపై రేప్ చేశారని, ఆమె చనిపోయిందని హంగామా సృష్టించాడు. పవన్ కళ్యాణ్‌ను ఎక్కడ చంపేస్తారో అనే భయంతోనే టీడీపీ అంటే ఇష్టం లేకపోయినా ఓట్లు వేశామని చెప్పాడు.

X
దిశ, వెబ్ డెస్క్: కడపలో మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. నడీరోడ్డుకు అడ్డంగా కారు పెట్టి దానిపైకి ఎక్కి హల్ చల్ చేశాడు. తన కూతురుపై రేప్ చేశారని, ఆమె చనిపోయిందని హంగామా సృష్టించాడు. పవన్ కళ్యాణ్‌ను ఎక్కడ చంపేస్తారో అనే భయంతోనే టీడీపీ అంటే ఇష్టం లేకపోయినా ఓట్లు వేశామని చెప్పాడు. తమ కుటుంబం వైఎస్ కుటుంబానికి వీరాభిమానులం అంటూ అసలు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. రోడ్డుపై ప్రయాణికులను అడ్డుకుంటూ వారికి ఇబ్బందులు కలిగించాడు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ నుండి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Next Story






