- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు.. ప్రియురాలు దక్కదని యువకుడు ఏం చేశాడంటే?
హైదరాబాద్ శివారులో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియురాలిని దక్కించుకునేందుకు ఓ యువకుడు మరో యువకుడిని దారుణంగా హత్య చేశాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారులో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియురాలిని దక్కించుకునేందుకు ఓ యువకుడు స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. వివరాల ప్రకారం.. మిత్రులైన నవీన్, హరిహర అనే ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. అయితే, తనకు నచ్చిన యువతిని నవీన్ ప్రేమిస్తున్నాడని హరిహర నవీన్‌పై కోపం పెంచుకున్నాడు. నవీన్ వల్ల ప్రియురాలు తనకు దక్కకుండా పోతుందేమోనని.. ఎలాగైనా నవీన్‌ను అంతమొందించాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా పార్టీ పేరుతో నవీన్‌ను హైదరాబాద్ శివారు ప్రాంతానికి పిలిచిన హరిహర దారుణంగా హత్య చేశాడు. అనంతరం నవీన్ మృతదేహాన్ని గుట్టల్లో పడేసి హరిహర పరారయ్యాడు.
Next Story






