Crime News :ఏయ్ అతడితో SEX చెయ్.. బెదిరించిన తల్లి

by Dishanational2 |
Crime News :ఏయ్ అతడితో SEX చెయ్.. బెదిరించిన తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మహిళలపై దాడులనేవి పెరిగిపోతున్నాయి. చిన్న పెద్దా తేడాలేకుండా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇక మహిళలై ఉండి కూడా కొందరు సదరు యువతుల పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రాలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. నాగాపూర్‌కు చెందిన ఓ యువతి ఓ ఈ వెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేస్తుంది.

అయితే ఆమె పనిమీద భోపల్ వెల్లి యువకుడు అభిషేక్ అనే వ్యక్తిని కలిసింది. అయితే ఆ సమయంలో అతను తనపై అత్యాచారం చేశాడని, అంతే కాకుండా ఆయన తల్లి కూడా నాకొడుకుతో సెక్స్ చేయూ అంటూ బెదిరించింది అని యువతి పోలీసులకు తెలిపింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితున్ని, ఆయన తల్లిని అదుపులోకి తీసుకున్నారు.


Next Story

Most Viewed