- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడదెబ్బతో యువకుడు మృతి
by Ratna Kumari |
వడదెబ్బతో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బాలాజీపేట గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ, బయ్యారం : వడదెబ్బతో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బాలాజీపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ పేట పంచాయతీ పరిధిలో వడ దెబ్బతో కొత్త చంద్రశేఖర్ (27) మృతి చెందాడు. మృతుడు శనివారం తన వ్యవసాయ క్షేత్రం వద్ద పంట వ్యర్ధాలను తొలగించి సాయంత్రం ఇంటి వద్ద స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే లోపే మృత్యువాత పడినట్లు తెలిపారు. ఆదివారం మృతుడి బందువుల దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలన్నాయి.
Next Story






