- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలులో నుంచి జారిపడి యువకుడు మృతి
by Batti.Sumithra |
కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో జాతీయ రహదారి పక్కన రైలులో నుంచి జారిపడి ఓ గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు.

X
దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో జాతీయ రహదారి పక్కన రైలులో నుంచి జారిపడి ఓ గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. రైల్వే ఎస్సై తావు నాయక్ కథనంమేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
గురువారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో నుంచి సుమారు (35) సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని యువకుడు రైలులో నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే ఎస్సై పేర్కొన్నారు.
Next Story






