- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురుగుల మందు తాగి యువకుడి మృతి..
by Taduka Kalyani |
పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని కొప్పునూరు గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, చిన్నంబావి: పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని కొప్పునూరు గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొప్పునూరు గ్రామానికి చెందిన సాయికుమార్ (23), ఇటీవల అనారోగ్యానికి గురికావడం తో తీవ్ర మనస్తాపనికి గురై బుధవారం పురుగుల మందు తాగాడు.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో శనివారం మృతి చెందాడు. దీంతో యువకుడి తల్లి దండ్రులు నరసింహ, లక్ష్మిదేవమ్మా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






