- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మాయి స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరణ.. పోటీపడ్డ ముగ్గురు అన్నదమ్ములు (వీడియో)
సొసైటీ దారుణంగా తయారైపోయింది. మనుషుల ప్రవర్తనలు శృతిమించిపోతున్నాయి. ఇలాంటిదే ఈ వార్త కూడా. ఓ అమ్మాయి స్నానం చేస్తుండగా.. ముగ్గురు అబ్బాయిలు రహస్యంగా వీడియో రికార్డ్ చేశారు.

దిశ, వెబ్‌సైట్ : సొసైటీ దారుణంగా తయారైపోయింది. మనుషుల ప్రవర్తనలు శృతిమించిపోతున్నాయి. ఇలాంటిదే ఈ వార్త కూడా. ఓ అమ్మాయి స్నానం చేస్తుండగా.. ముగ్గురు అబ్బాయిలు రహస్యంగా వీడియో రికార్డ్ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఫ్యామిలీపై కత్తులు, రాళ్లతో దాడి చేశారు. బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా.. నిందితులు ఇద్దరు షేక్ జాఫర్, కలామ్‌ను అరెస్ట్ చేశారు. కానీ మరో వ్యక్తి రెహాన్ మాత్రం పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ముగ్గురు అన్నాదమ్ములు కావడం విశేషం. కాగా అరెస్ట్ చేసినప్పుడు ఇద్దరి ముఖంలోనూ ఎలాంటి రిగ్రెట్స్ లేకపోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఈ దేశంలో కాబట్టి ఇలాంటి దుర్మార్గుల ఆగడాలు నడుస్తున్నాయి.. కానీ పక్క దేశాల్లో అయితే ఉరితీసేవారని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఆటిట్యూడ్ చూపిస్తున్న వీళ్లను అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.






