- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చికిత్స పొందుతూ గుండెపోటుకు గురైన మహిళ మృతి..
by Batti.Sumithra |
నాగర్ కర్నూలు జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతంలోని జరుగుతున్న సలేశ్వరం జాతర ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.

X
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతంలోని జరుగుతున్న సలేశ్వరం జాతర ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. కాగా సలేశ్వరం ఉత్సవాలలో అపశృతి చోటుచేసుకుని గురువారం సాయంత్రానికి మృతుల సంఖ్య ఇద్దరికి చేరింది. నాగర్ కర్నూల్ కి చెందిన వ్యక్తి జాతరలో ఊపిరాయడ మృతిచెందాడు.
కాగా ముంబాయి ప్రాంతానికి చెందిన విజయ అనే గృహిణి రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రాంతానికి చెందిన కుటుంబ సభ్యులతో కలిసి సలేశ్వరం దైవదర్శనానికి వెళ్లగా సలేశ్వర సమీపానికి వెళ్లేసరికి మహిళకు గురువారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆమెను ప్రత్యేక జీపులో అచ్చంపేట ఆస్పత్రికి చేర్చి వైద్య సేవలు తరలించారు. కాగా ఆ మహిళ చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Next Story






