HYD: విద్యార్థినిపై టీచర్ అమానుషం

by Prasad Jukanti |

హైదరాబాద్ సైదాబాద్‌లో అమానుషం జరిగింది.

HYD: విద్యార్థినిపై టీచర్ అమానుషం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ సైదాబాద్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని తలపై టిఫిన్ బాక్స్‌తో ఓ టీచర్ విచక్షణరహితంగా కొట్టింది. సైదాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. టీచర్ దాడిలో తావ్ర గాయమైన చిన్నారికి రక్తస్రావం అయింది. దీంతో ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు తలపై మూడు కుట్లు వేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story