- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆబిడ్స్ లో వ్యక్తి మృతి.. కారణం అదే
by Javid Pasha |
సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఓ వ్యక్తి బలయ్యాడు. ఈ విషాదం ఆబిడ్స్ లో జరిగింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఓ వ్యక్తి బలయ్యాడు. ఈ విషాదం ఆబిడ్స్ లో జరిగింది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో ఫరీద్ అనే వ్యక్తి ఆబిడ్స్ లో ఓ గోడ పక్కన నిలబడ్డాడు. అదే సమయంలో జోరుగా గాలి వీయటంతో గోడపై ఉన్న రేకులు అతనిపై పడ్డాయి. దాంతో తీవ్రంగా గాయపడ్డ ఫరీద్ అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Next Story






