- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ప్రమాదంలో వ్యక్తి మృతి..
by Taduka Kalyani |
మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ అతి వేగంగా వెళ్లడంతో ట్రాక్టర్ పైన ఉన్న శివశంకర్ టైర్ల కింద పడినట్లు అక్కడికక్కడే మృతి చెందినట్లు పెబ్బేరు ఎస్ఐ తెలిపారు.

X
దిశ, పెబ్బేర్: మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ అతి వేగంగా వెళ్లడంతో ట్రాక్టర్ పైన ఉన్న శివశంకర్ టైర్ల కింద పడినట్లు అక్కడికక్కడే మృతి చెందినట్లు పెబ్బేరు ఎస్ఐ తెలిపారు. శివశంకర్ తండ్రి కృష్ణా నదిలో ఇసుకను తీసుకుని రావడానికి డ్రైవర్ తోపాటు శివశంకర్ ను పంపించగా ట్రాక్టర్ లో ఇసుకను అధిక లోడు చేసి అతి వేగంగా వెళ్లడంతో రోడ్డు మలుపు దగ్గర ట్రాక్టర్ ప్రమాదం జరిగిందని ఆర్ ఐ రాఘవేంద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






