- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి..
by Batti.Sumithra |
గుర్తు తెలియని ట్రైన్ నుండి ప్రమాదవశాత్తు జారి పడి వ్యక్తి మృతి చెందాడు.

X
దిశ, నవీపేట్ : గుర్తు తెలియని ట్రైన్ నుండి ప్రమాదవశాత్తు జారి పడి వ్యక్తి మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ వివరాల ప్రకారం మహారాష్ట్ర నాందేడ్ జిల్లా నాయగావ్ కు చెందిన రుక్మాజీ మోహన్ నీలేశ్వర్ (33) గుర్తుతెలియని రైలులో నిజామాబాద్ నుండి మహారాష్ట్ర కు రైలులో వెళుతున్నాడు. నవీపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో రాగానే ప్రమాదవశాత్తు కిందికి జారిపడి మృతి చెందాడని తెలిపారు.
Next Story






