- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
by Kema Shiva Kumar |
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన టేక్మాల్ మండల పరిధిలోని కాదులూర్ గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది.

X
దిశ, టేక్మాల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన టేక్మాల్ మండల పరిధిలోని కాదులూర్ గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రైతు మల్లయ్య (62) పొలం వద్దకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






