- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట మునిగిన వ్యక్తి శవమై తెలాడు ...
by Batti.Sumithra |
మండలంలోని ఎల్లారెడ్డిపల్లి తండాలో చెరువులో పడి చనిపోవడానికి ప్రయత్నించిన జింకనర్సింలును కాపాడపోయి ధరావత్ సంగ్య (50) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి శనివారం గల్లంతయ్యాడు.

X
దిశ, రాజంపేట : మండలంలోని ఎల్లారెడ్డిపల్లి తండాలో చెరువులో పడి చనిపోవడానికి ప్రయత్నించిన జింకనర్సింలును కాపాడపోయి ధరావత్ సంగ్య (50) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి శనివారం గల్లంతయ్యాడు. ఆదివారం రెవెన్యూ అధికారులు పోలీస్ సమక్షంలో చెరువులో వెతికించగా అతడి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం గల్లంతయిన వ్యక్తి శవమై తెలాడు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. భార్య బూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై రాజు తెలిపారు.
Next Story






