- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య.!
by Batti.Sumithra |
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూర్ గ్రామానికి చెందిన సాంబారి ప్రకాష్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

X
దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూర్ గ్రామానికి చెందిన సాంబారి ప్రకాష్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ప్రకాష్ తన రూం నుండి బయటికి రాకపోవడంతో కుమారుడు వెళ్లి చూసే సరికి లుంగీతో ఉరివేసుకొని మృతి చెందినట్టు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ప్రకాష్ మంచిర్యాల ప్రైవేట్ కాలేజ్ లో లెక్చరర్ గా విధులు నిర్వహించేవాడు. మృతుడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






