- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్కల దాడిలో చిన్నారి మృతి
by Javid Pasha |
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలసలో దారుణం చోటు చేసుకుంది.

X
దిశ, ఉత్తరాంధ్ర: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలసలో దారుణం చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో సాత్విక (16 నెలలు) ప్రాణాలు కోల్పోయింది.ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఆమె తల, మెడ, ముఖంపై దారుణంగా కరిచాయి. తీవ్రంగా గాయపడిన సాత్వికను రాజాం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చిన్నారి సాత్విక ప్రాణాలు విడిచింది.
Next Story






