- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడితో రాసలీలలు.. అడ్డుగా ఉన్నాడని కొడుకునే ఏం చేసిందంటే?
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ ముషీరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కన్న తల్లే తన మూడేళ్ల బాలుడిని అతి కిరాతకంగా చంపేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ ముషీరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కన్న తల్లే తన మూడేళ్ల బాలుడిని అతి కిరాతకంగా చంపేసింది. తన ప్రియుడితో కలిసి కన్న కొడుకును దారుణంగా హత్య చేసింది. గత కొంత కాలంగా మహిళ తన ప్రియుడిత రాసలీలు కొనసాగిస్తుంది. ఈ క్రమంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఆమె ఈ దారుణానికి ఒడికట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈఘటనపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read : 13 ఏళ్ల బాలుడిని కాపాడబోయి నలుగురు మృతి.. ప్రాణాలతో బయటపడిన మైనర్
Next Story






