- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాహిత ఆత్మహత్య.. కారణం ఎంటో తెలుసా..
by Batti.Sumithra |
కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో కడుపునొప్పి భరించలేక వివాహిత శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

X
దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో కడుపునొప్పి భరించలేక వివాహిత శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గాడేకర్ ప్రియాంక (22) కొన్ని నెలలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుందని తెలిపారు.
ఇంట్లో వారందరూ నిద్రిస్తున్నసమయంలో రాత్రి రెండు గంటలకు ఇంటి దూలానికి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. మృతురాలికి విట్టల్ తో నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లయింది. సంతానం లేదు తల్లి సాగరాబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






