- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
by Batti.Sumithra |
మండలంలోని వెంకటాపూర్ నాయకపుగుడాలోని మంగ పూజిత (19) కడుపునొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెంది ఈ నెల 8న పురుగుల మందు తాగింది.

X
దిశ, కాసిపేట : మండలంలోని వెంకటాపూర్ నాయకపుగుడాలోని మంగ పూజిత (19) కడుపునొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెంది ఈ నెల 8న పురుగుల మందు తాగింది. అది గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా పూజిత చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి గంపల రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






