- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం సేవించి వయాగ్రా వేసుకున్న వ్యక్తి.. కాసేపటికే ఏమైందంటే?
by Malleboina Mahesh |
మందు తాగుతూ.. రెండు వయాగ్రా మాత్రలు వేసుకున్న 41 సంవత్సరాల వ్యక్తి కొద్దిసేపటికే మరణించాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: మందు తాగుతూ.. రెండు వయాగ్రా మాత్రలు వేసుకున్న 41 సంవత్సరాల వ్యక్తి కొద్దిసేపటికే మరణించాడు. కాగా ఈ ఘటన నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని పీర్-రివ్యూడ్ జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ అండ్ లీగల్ మెడిసిన్‌లో ప్రచురించింది. మద్యం సేవిస్తూ.. హై పవర్ ఉన్న వయగ్రా మాత్రలు వేసుకోవడంతో అతని మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గి పోయిందన్నారు. అలాగే ఆ సమయంలో సెరెబ్రో వాస్కులర్ రక్తస్రావం కారణంగా ఆ వ్యక్తి మరణించినట్లు డాక్టర్లు తమ ప్రచురణలో తెలిపారు.
Next Story






