- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య..
నందిగామ మండలంలోని హెచ్.బీ.ల్ పరిశ్రమ సమీపంలో రైల్వే పట్టాల రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ, నందిగామ : నందిగామ మండలంలోని హెచ్.బీ.ల్ పరిశ్రమ సమీపంలో రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వేపోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం నర్సప్పగూడ గ్రామానికి చెందిన మెండే రమేష్ (58) అనే వ్యక్తి శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. మృతునికి భార్య, ఇద్దరు కుమారుడు ఉన్నారు. రైల్వే పోలీస్ లు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం షాద్ నాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






