- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పగలంతా భర్తతో.. రాత్రంతా ప్రియుడితో.. మహిళ శృంగార క్రీడ.. వీడియోలు వైరల్
‘ఆవిడా మా ఆవిడ’ సినిమా గుర్తుందా? ఇందులో నాగార్జున.. మొదటి పెళ్లాం టబు, రెండో పెళ్లాం హీరాను హ్యాండిల్ చేసేందుకు తెగ కష్టపడుతాడు. అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఉంటూ మాయ చేస్తాడు. కానీ చివరకు దొరికిపోతాడు.

దిశ, వెబ్‌సైట్ : ‘ఆవిడా మా ఆవిడ’ సినిమా గుర్తుందా? ఇందులో నాగార్జున.. మొదటి పెళ్లాం టబు, రెండో పెళ్లాం హీరాను హ్యాండిల్ చేసేందుకు తెగ కష్టపడుతాడు. అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఉంటూ మాయ చేస్తాడు. కానీ చివరకు దొరికిపోతాడు. సేమ్ ఇలాంటి కథే వారణాశిలో చోటు చేసుకుంది. కానీ ఇక్కడ నాగార్జున ప్లేస్‌లో ఓ మహిళ ఉండటం విశేషం. అవును పెళ్లయిన మహిళ.. భర్తతో ముందు బాగానే ఉంది. కానీ కొద్ది రోజులుగా తేడాగా బిహేవ్ చేస్తుంది. దీంతో హజ్బెండ్ ఆమెను ఫాలో అయ్యాడు. గుండె పగిలిపోయే నిజాన్ని తెలుసుకున్నాడు.
పగలంతా తనతో స్పెండ్ చేస్తున్న పెళ్లాం.. రాత్రి మాత్రం ప్రియుడితో ఉంటుంది. ఓ ఫ్లాట్ రెంట్‌కు తీసుకుని అందులో కాపురం పెట్టేసింది. ఈ విషయాన్ని హ్యాండిల్ చేయలేకపోయిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను అదుపులోకి తీసుకున్న లోకల్ పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా భారతీయ మహిళలు వెస్ట్రన్ కంట్రీస్ ఉమెన్‌ను మించిపోయారంటున్నారు నెటిజన్లు. లైఫ్ అంటే చాలా ఈజీగా తీసుకుంటున్నారని.. నమ్మకద్రోహానికి పాల్పడుతున్నారని తిట్టిపోస్తున్నారు.






